Monday, August 12, 2013

అది feb 1st

అదే  రోజు నాకు ఫ్లైట్ ఎక్కడం first

ఫ్లైట్ కోసం చేస్తూ wait

friends తో chit chat ..

వచ్చే  కన్నీళ ను  కంటి దగ్గరే చేసుకుంటూ cut..

బయలదేరాను nite.

వెతికి కూర్చున్న నా chotu ..

air hoster ఇచ్చింది సపాటు ..

అప్పుడే నుండే start అయింది అమ్మ వంటకాల  లోటు ..


అక్కడ నుండి దిగాను దుబాయ్ ఎయిర్ పొర్టు ..

తిరిగాను తెలియక అటు ఇటు ..

కష్టపడి కనిపెట్టాను నేను ఎక్కవలిసిన గేటు ..

అక్కడ కాలు కదపాలేదు మీ  మీద ఒట్టు



అక్కడ నుండి ఎక్కాను seattle మెట్టు .

పోర్ట్ అఫ్ ఎంట్రీ దగ్గర చెప్పిన ఆన్సర్స్ కి వారు ఇచ్చారు rightu ..



కొత్తగా ఉన్న చోటు ..

ఎంతో అందంగా అనిపించింది నిముషం పాటు


కష్టపడి పట్టుకున్న నా ఫ్రెండ్స్ ఫ్లాటు

ఇదిఅండి నా విదేశీయాన  ప్రయాణపు  సంగతుల చార్టు